Sri Ramakrishna Stories (రామకృష్ణ కథలు)

స్వప్రయత్నము - దైవ కృప (శ్రీ మహా విష్ణువు శాపము వలన నారదుడు నరకమునకు వెళ్ళాడు అని మీకు తెలుసా?)

స్వప్రయత్నము - దైవ కృప 

శ్రీ మహా విష్ణువు శాపము వలన నారదుడు నరకమునకు వెళ్ళాడు అని మీకు తెలుసా? ఐతే నారద మహర్షి తన సమయస్ఫూర్తితో ఏ విధంగా ఆ గండం నుంచి బయట పడ్డాడో మీకు ఈ కథలో వినొచ్చు.

శ్రీ రామకృష్ణులు తన భక్తులకు వివరించిన ఈ కథ వలన స్వయంకృషి వలన దైవానుగ్రహాన్ని ఎలా పొందొచ్చో వివరించారు. 

Please subscribe to my podcast for more interesting stories.

Please support this podcast with your little contributions by using the link given below:

https://anchor.fm/sri-ramakrishna-stories/support  

Thank You.