
ఊ .. కొడతారా? oo kodatara
పైత్యం ఎక్కువ అయ్యి, ఏదో తెలీక, ఏమి చేయాలో తెలీక చెస్తున్న పాడ్కాస్ట్ ఇది. నా స్నేహితుడు రహ్మాన్ తో కలిసి పాటలు, పుస్తకాలు, క్రికెట్, సినిమాలు ఇతరత్రా విషయాల మీద మాట్లాడుకుందాం. ఆలస్యం ఎందుకు? చెప్పడ్డానికి మేము సిద్దం, ఊ కొట్టడానికి మీరు రెడీ అయితే, ఎపిసోడ్ వినేయండి. ఈ ఎపిసోడ్ ను పాటలతో సహా వినాలనుకుంటే ఈ లంకెను వాడండి - https://spotifyanchor-web.app.link/e/FwTl88QVzyb paityam ekkuva ayyi, edo teleeka, emi cheyalo teleeka chestunna podcast idi. naa snehitudu Rahman to kalisi paatalu, pustakaalu, cricket, cinemalu itaratraa vishayaala meeda maatlaadukundaam. Late enduku? cheppadaaniki nenu siddam, oo kottadaaaniki meeru ready aite, episode vineyandi. If you want to listen episode with Songs - Use Spotify - https://spotifyanchor-web.app.link/e/FwTl88QVzyb telugu podcast #telugu #తెలుగు
Об этом подкасте
Информация
- АвторRam
- Годы выхода2023 - 2024
- Выпуски22