
Ep#13 Best Lyrics జాతీయ పురస్కారం పొందిన తెలుగు సినిమా పాటలు మరీ తక్కువ ? ఎందుకు ?Telugu Movie Songs missing recognition Nationally?
తెలుగు సినిమాలలో ఏ పాటల సాహిత్యానికి జాతీయ పురస్కారం అందింది ? గొప్ప పాటలకి పురస్కారాలు అందలేదనిపిస్తోంది. ఎందరో అతిరధ మహారధులు రాసిన పాటలకి పురస్కారం ఎందుకు అందలేదు . మీ అభిప్రాయలు లేదా మీకు తెలిసిన మరింత సమాచారం తెలియజేయండి .
Listen to this interesting topic in our 'Taksh తో కాసేపు' Segment. Why did we receive very less number of National awards for Telugu Movie Songs in best lyrics category in India. We all Telugu music lovers need to think about this.
信息
- 节目
 - 频率一周一更
 - 发布时间2025年4月16日 UTC 04:17
 - 长度11 分钟
 - 季2
 - 单集13
 - 分级儿童适宜