
కథాకమామిషు- Kathaakamaamishu (Telugu Kathalu)
రవి ప్రసాద్ ఎఱ్ఱాప్రగడ
రసజ్ఞులైన తెలుగు సాహిత్యాభిమానులకు అభివందనాలు. నా చిన్నతనంలో రేడియో ద్వారా మంచి కథలు, కథానికలు, నాటికలు విన్నపుడు అవి నా ఊహాశక్తిని మేల్కొలిపి కన్నులు తెరుచుకుని ఉన్నా ఆ సన్నివేశాన్ని మనసు తెరపై ఆవిష్కృతం చేసేవి. ఆ ప్రేరణతో ఈ శ్రవణ మాధ్యమము ద్వారా నాకు నచ్చిన కథలు, కవితలు, మీ ముందుకు తీసుకుని రావాలనే చిన్న ప్రయత్నం.
Episodes
- 10 Episodes
About
రసజ్ఞులైన తెలుగు సాహిత్యాభిమానులకు అభివందనాలు.
నా చిన్నతనంలో రేడియో ద్వారా మంచి కథలు, కథానికలు, నాటికలు విన్నపుడు అవి నా ఊహాశక్తిని మేల్కొలిపి కన్నులు తెరుచుకుని ఉన్నా ఆ సన్నివేశాన్ని మనసు తెరపై ఆవిష్కృతం చేసేవి. ఆ ప్రేరణతో ఈ శ్రవణ మాధ్యమము ద్వారా నాకు నచ్చిన కథలు, కవితలు, మీ ముందుకు తీసుకుని రావాలనే చిన్న ప్రయత్నం.
Information
- Creatorరవి ప్రసాద్ ఎఱ్ఱాప్రగడ
- Years Active2020 - 2021
- Episodes10
- RatingClean
- Copyright© రవి ప్రసాద్ ఎఱ్ఱాప్రగడ
- Show Website