The Sasi-Man Original (Telugu)

Sasidhar Kareti

కనులుదాటి కలలు కనగలిగినప్పుడే జీవితానికి ఒక గమ్యం ఏర్పడుతుంది. గుమ్మం దాటి అడుగు బయట పడినప్పుడే గమ్యం వైపు కార్యం చరణాలపై నడుస్తుంది. అడుగు అడుగుకి మధ్య తడబడినప్పుడే ఇంకెంత ఎదగాలో అర్ధం అవుతుంది. జీవితార్థం తారసపడినప్పుడే మనం కన్న కలలు కనులు దాటాయని అవగతం అవుతుంది. ఈ మధ్యలో మనం పీల్చే శ్వాసే జీవితం. అటువంటి నా జీవితంలో నేను నేర్చుకున్న, నేర్చుకుంటున్న కొన్ని నగ్నసత్యాలే ఈ ‘The Sasi-Man Original’. ఇట్లు శశిధర్ కరేటి

Episodes

  1. 05/20/2021

    చాలా సంవత్సరాల తర్వాత ఫోన్ చేసిన స్నేహితుడితో సోది మాటలు చెప్పకు

    ఎప్పుడైనా మీరు మీ పాత ఫ్రెండ్స్ మీకు కాల్ చేశారనుకోండి, “ఏరా ఎలా ఉన్నావ్?” “ఎన్ని రోజులైపోయింది రా మనం కలిసి....అప్పట్లో” అని సోది మొదలెట్టకండి. అన్ని సంవస్త్సరాల తర్వాత మీకు కాల్ చేసాడు అంటే వాడికి ఎదో పని ఉంది ఉండాలి లేదా వాడి జీవితంలో జరిగే ఎదో ముఖ్యమైన ఈవెంట్ కి మిమ్మల్ని invite చెయ్యాడానికి అయినా అయుండాలి. కారణం ఈ రెండిట్లో ఏదైనా కానివండి, కాల్ lift చేసిన వెంటనే nostalgic సోది పెట్టకుండా, “చెప్పు బావా!, లేదా చెప్పు రా!” అని మొదటిమాటగా అని చుడండి. వాడు మిమ్మల్ని లైఫ్ లో మర్చిపోడు. అన్నేళ్ల తర్వాత మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మరి కాల్ చేసాడు అంటే ఫ్రెండ్ అంటే మీరొకరు ఉన్నారు ఉన్న hope అయుంటుంది. అది సాధించుకోడం అందరికి possible కాదు. మీకు ఆ గౌరవం దొరికింది అంటే మీరు “మనం దూరం వెళ్లిపోయి చాలా రోజులు అయింది” అని పలకరించడం వలన మీ బంధం ఎదో పొడిపొడి గా ఆ ఫోన్ మాట్లాడినంతసేపే ఉంటుంది. ఆఖరికి  మీరో స్నేహితుడిని, మీ స్నేహితుడు స్నేహం మీద ఉన్న ఆశని కోల్పోతారు.

    చాలా సంవత్సరాల తర్వాత ఫోన్ చేసిన స్నేహితుడితో సోది మాటలు చెప్పకు

About