THE LAZY MINIONS

THE LAZY MINIONS

podcasts you love to hear

Episodes

  1. 03/01/2022

    SHIVAMAYAM

    శివ..  శివ. .   నమ శివ. .   శంభో శివ.. హర హర మహా దేవా..... అహం లేని వయసు అభం శుభం తెలియని మనసు ప్రేమలు మరియు బంధాల విలువ తెలియని పసితనం అప్పుడు అయ్యింది పరిచయం నీతో నాకు… క్షణం కుడా పట్టలేదు ప్రేమలో పడడానికి నీతో నాకు …. భగవంతుడు-భక్తుడు అని ఏర్పడింది బంధం నీతో నాకు… ఆహా ఇదిగో నా ప్రాణం నీకే అంకితం అనిపించింది ఆహ్ క్షణం అయినా నా వెర్రి కాకపోతే నీ ప్రేమ ముందు నా ప్రాణం స్మశానం లో బూడిద  తో సమానం కానీ దాన్ని కుడా ని కరుణతో విభూదిని చేసి నీ నుదుటి పై స్థానం ఇస్తావ్… నేను పలికే ప్రతి పదం నీ పేరు.. నేను పిలిచే గాలి నీ సొంతం.. నేను తాగే నీరు నీ సొంతం.. నా తల పై ఆకాశం నీ సొంతం… నాకు బలాన్ని ఇచ్చే ఆ అగ్గి గోళం నీ సొంతం … నేను నడిచే ఈ భూమి నీ సొంతం… అంతేందుకు ఇవన్నీ అనుభవించే ఈ స్వల్ప జీవీ అంశ నీ సొంతం… శివ..  శివ. .   నమ శివ. .   శంభో శివ.. హర హర మహా దేవా…. MY FEELINGS ABOUT LORD SHIVA -DINESH KUMAR

    SHIVAMAYAM

About

podcasts you love to hear