The Untold Story of Sita in Telugu

Saroja Gullapalli

The Untold Story of Sita Part in Telugu by Brahmavidwanmani Saroja Gullapalli

  1. 07/01/2022

    The Untold Story of Sita Telugu Episode-02

    The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja Gullapalli Episode-02 1) కాలచక్రం గురించి వివరణ . ఒక కాలచక్రం పూర్తి అవడానికి 24 వేల సంవత్సరాలు పడుతుందని, అవరోహణ క్రమంలో 12000 సంవత్సరాలు, ఆరోహణ క్రమంలో 12000 సంవత్సరాలు ఉంటాయని, ఒక్కొక్క క్రమంలో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఉంటాయని,అవరోహణ క్రమంలో భూమి గురుత్వాకర్షణ శక్తి నుండి దూరంగా వెళుతుందని, ఆరోహణ క్రమంలో భూమి గురుత్వాకర్షణ శక్తికి దగ్గరగా వస్తుందని ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. 2) అనసూయకు పూర్వజన్మల సంస్కారాల గురించి, అనసూయ కుటుంబం గురించి అనసూయ సేవ గురించి, శ్రీరాముడు శరీరం చాలించడం లవకుశలు పరిపాలించడం యుగంలో వస్తున్న మార్పుల గురించి వివరణ . 3) అనసూయ, వాళ్ల తల్లి సోమ ఆశ్రమానికి వెళ్లడం కలవడం, సోమ వాళ్లకు అనసూయ ఋషి మాత గొప్పతనం గురించి చెప్పటం సీతామాత సమ్మతంతోనే లంకలో ప్రవేశించిందని చెప్పటం తో ఈ భాగం ముగిస్తుంది.

  2. 07/01/2022

    The Untold Story of Sita Telugu Episode-03

    The Untold Story of Sita Telugu Brahmavidwanmani Saroja Gullapalli Episode-03 1) మిథిలా నగరం యొక్క సాంప్రదాయాల గురించి, ఆహారం నిల్వ చేసుకోవడం, ప్రకృతి సమతుల్యం గురించి చెప్పడం జరిగింది. 2) అనసూయ మాత గొప్పతనం గురించి , సీత కొరకు గోదావరి మాత ఉద్భవించడం. 3) అయోధ్యకు, మిథిలా కు బాహ్యంగా అంతరంగంగా ఉండే తేడా , సీతామాతకు ప్రకృతితో ఉన్న సంబంధం, సీతారాములు అడవికి వెళ్లడానికి గల కారణాలు చెప్పడం జరిగింది. 4) సీతారాముల మధ్య ఉండే అద్వితీయమైన ప్రేమ, ప్రకృతికి దగ్గరగా లవకుశలను సీతామాత పెంచడం, ప్రతిదీ సీతమ్మ తల్లి సంపూర్ణ సమ్మతితోనే జరిగిందని చెప్పడం, సీతమ్మకు అనసూయ మాత తపస్సుఫలం ధార పోయడం, సీతారాములు పంచవటికి చేరటం.

About

The Untold Story of Sita Part in Telugu by Brahmavidwanmani Saroja Gullapalli