Sadhguru Telugu

Sadhguru Telugu

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.

  1. 2d ago

    ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడం: స్పష్టత మరియు కుటుంబం నుంచి ఎదురయ్యే ప్రతిఘటన | Spiritual Path

    మీరు ఎంచుకున్న ఆధ్యాత్మిక మార్గం మీ కుటుంబానికి బాధ కలిగిస్తోందా? 2007లో సాధకులతో జరిగిన ఒక సత్సంగంలో, సద్గురు అంతరంగంలోని ఆధ్యాత్మిక తపన మరియు కుటుంబ సంబంధాల మధ్య సమతుల్యతను ఎలా సాధించాలో తన జీవిత అనుభవాలు ఇంకా ప్రాచీన జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని వివరించారు. అలాగే, మహాశక్తి స్వరూపులైన దేవతల గురించి అరుదైన కథలను వివరించి, లింగ భైరవి యొక్క అపారమైన శక్తి, కరుణ మరియు అనుగ్రహం గురించి కూడా వివరించారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  2. 4d ago

    ఆలోచనలు, మనోభావాలు భౌతికమైనవేనా? | Are Thoughts and Emotions Physical?

    సద్గురు, ఆలోచనలు, మనోభావాల మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తూ, మనోభావం అనేది ఆలోచనలోని మరింత గాఢమైన, అనుభూతితో కూడిన భాగమని చెబుతున్నారు. అలాగే, ఆలోచన అనేది కొలవగలిగినదని, భౌతిక స్వరూపాన్ని కూడా కలిగి ఉంటుందని వివరిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  3. Aug 12

    సద్గురు 360 – ఎపిసోడ్ #3: మరణించే క్షణంలో ఏమి జరుగుతుంది? కాలభైరవుడు & భైరవి యాతన

    పుణ్యదినం, జ్యేష్ఠ పౌర్ణమి రోజున, సద్గురు కాలభైరవుని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరిస్తారు. కాలానికి సాక్షాత్ స్వరూపం, జీవన్మరణాలకు అధిపతిగా ఉన్న శివుని ఉగ్ర స్వరూపమే కాలభైరవుడని ఆయన చెబుతారు. బ్రహ్ముని ఐదవ శిరస్సుకు సంబంధించిన పురాణగాథ, కాశీ యొక్క విశిష్టత, అలాగే ఇతర ప్రాచీన కథల ద్వారా కాలభైరవుడు అజ్ఞానాన్ని ఎలా తొలగిస్తాడో, జీవన్మరణాల మధ్య ఎలా నిలిచి ఉంటాడో సద్గురు వివరిస్తారు. అలాగే, భైరవి యాతన గురించి కూడా ఆయన వివరించారు. జీవితంలోని చివరి క్షణాల్లో అనుభవించే ఈ తీవ్ర ప్రక్రియ ద్వారా అనేక జన్మల కర్మ కరిగిపోయే అవకాశం ఉంటుందని ఆయన చెబుతారు. అంతేకాకుండా, వివిధ సంస్కృతులలో కుక్కలు మరణాన్ని ముందుగానే గ్రహించగలవని ఎందుకు నమ్ముతారో కూడా వివరిస్తారు. యోగ సంప్రదాయం, జీవశాస్త్రం మరియు గణితశాస్త్రంలో ఎనిమిది (8) మరియు అరవై నాలుగు (64) అనే సంఖ్యలకు ఉన్న ప్రతీకాత్మక ప్రాముఖ్యతను వివరిస్తూ, ఈ నమూనాలు సృష్టి అంతటా ఎలా ప్రతిధ్వనిస్తున్నాయో సద్గురు వెల్లడిస్తారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  4. Aug 9

    మీరు చెడు కర్మ అనుకునేదే, మీకు మేలు చేయగలదు | What You Think is Bad Karma Can Actually Benefit You

    ప్రేరేపణల, కర్మల స్వభావం గురించి వివరిస్తూ, అనుభవం తాలూకు జ్ఞాపకాన్ని జీవితాన్ని నాశనం చేసే విషంగానో, లేదా జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే జ్ఞానంగానో ఎలా మార్చుకోవచ్చో సద్గురు తెలియజేస్తున్నారు. ఆ ఎంపిక మనదే. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  5. Aug 5

    అఘోరీలు మత్తు పదార్థాలు, మాంసం ఎందుకు తీసుకుంటారు? | Why do Aghoris take drugs and eat meat?

    ఈ వీడియోలో సద్గురు, అఘోరీలు అంటే ఎవరు, వారి సాధన ఏంటి, ఇంకా వారి గురించి మనకు తెలియని విషయాలను వెల్లడిస్తున్నారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  6. Jul 26

    స్ట్రెస్ ఫ్రీ లైఫ్ నిజంగా సాధ్యమేనా? | How Yoga Makes Stress-free Living Possible

    ఒత్తిడి నివారణ ఇంకా దాని నిర్వహణ గురించి ఉన్న అపోహలను పటాపంచలు చేస్తూ, మన జీవితాల నుండి ఒత్తిడిని తీసివేయడం అనేది పూర్తిగా ‘మన చేతుల్లోనే’ ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నారు - మన శరీరం, మనసు ఇంకా శక్తులకు సరైన సామర్థ్యాన్ని అందించి, వాటిని శక్తివంతం చేస్తే చాలు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  7. Jul 23

    యోగ అసలు ప్రయోజనం - మానవుని నిజ సామర్థ్యాన్ని శోధించడం | The True Purpose of Yoga

    యోగ అసలు ప్రయోజనం ఏంటో సద్గురు వివరిస్తున్నారు. ఆరోగ్యం, శాంతి, ఆనందం అనేవి యోగ వల్ల కలిగే ఉపఫలితాలే కానీ, అవే దాని అసలు లక్ష్యం కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ప్రతి మనిషిలోనూ నిగూఢంగా దాగివున్న అపారమైన సామర్థ్యాలు ఉంటాయని, మానవుని అంతర్గత పార్శ్వాలను అన్వేషించడం ద్వారా వాటిని వెలికితీయవచ్చని కూడా ఆయన వివరిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

  8. Jul 20

    కేవలం 4 గంటల నిద్రతో ఆరోగ్యంగా ఉండొచ్చా? | Can You Stay Healthy on Just 4 Hours of Sleep?

    మనసు విప్పి స్వేచ్ఛగా సాగిన ఈ సంభాషణలో, ఆలియా భట్ సద్గురుతో మాతృత్వం, ఓటమి భయం, నేటి మహిళలు ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఇంకా మరెన్నో విషయాల గురించి మాట్లాడారు. అంతేకాక, సద్గురు - విజయం, మానవ సామర్థ్యం, ఇంకా ఇతరుల అభిప్రాయాలు మన జీవితాన్ని ఎందుకు నిర్దేశించకూడదు అనే విషయాలపై శక్తివంతమైన లోతైన విషయాలు పంచుకున్నారు. చెన్నైలో ‘జిటో లేడీస్ వింగ్ కనెక్ట్’ ప్రారంభోత్సవం సందర్భంగా, జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జిటో) చెన్నై ప్లస్ చాప్టర్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

Ratings & Reviews

5
out of 5
4 Ratings

About

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.

You Might Also Like