SBS Telugu - SBS తెలుగు

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

  1. 2d ago

    తేనెలూరు తెలుగు Ep8 : సొగసైన జంటపదాలు

    మనం ఎవరినైనా ఉద్దేశించి చెప్పేటప్పుడు, బాంధవ్యాల గురించి ఉదహరించేటప్పుడు, దేనినైనా వర్ణించేటప్పుడు అన్యాపదేశంగా కొన్నిపదాలు ఉపయోగిస్తాం. అమ్మనాన్న, అక్కచెల్లి, అన్నాతమ్ముడు, ఇల్లువాకిలి, గుడిగోపురం, కట్టుబొట్టు, తోడునీడ, పనిపాట, రాధాకృష్ణులు ఇలా అన్నమాట. ఇలాంటి పదాలలో రెండు పదాలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు పలుకుబడిలో ఇలాంటి పదాలను జంటపదాలు అని పిలుస్తాం. #sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  2. 5d ago

    How laws are made, and how they affect you | How Australia Works - ఒక కమ్యూనిటీ ఆలోచన చట్టంగా ఎలా మారింది? | How Australia Works

    How are laws made in Australia? Through Wurundjeri Elder Uncle Dave Wandin’s story of the Birrarung, also known as the Yarra River, learn how an idea becomes a bill, passes through Victoria’s parliament and receives royal assent, the formal approval that makes it law. - ఒక నదిని చట్టపరంగా "జీవనది"గా గుర్తించవచ్చా? ఆ నది తరఫున మాట్లాడేందుకు ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేయవచ్చా? బిర్రారంగ్ నది కథ ద్వారా ఒక ఆలోచన ప్రభుత్వ విధానంగా, Billగా, చివరికి చట్టంగా ఎలా మారిందో తెలుసుకుందాం. How Australia Works is an SBS podcast that uses real stories and clear explanations to help you understand how government work in Australia, how laws are made and changed, and how you can have a say. Listen to the series and find shorter versions in 60 languages on the How Australia Works main page. - How Australia Works is an SBS podcast that uses real stories and clear explanations to help you understand how government work in Australia, how laws are made and changed, and how you can have a say. Listen to the series and find shorter versions in 60 languages on the How Australia Works main page.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

About

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

More From SBS Audio