Roja Rani Lade

Vamsi Lade

Here in this podcast we are streaming devotional songs . Listen and enjoy.

Episodes

  1. 05/17/2021

    Garuda Gamana Tava | Sri Maha Vishnu Stotram

    గరుడ గమన తవ చరణకమలమిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం !! మమతాపమపాకురుదేవ మమపాపమపాకురుదేవ !! 1. జలజనయన విధినముచిహరణముఖ విబుధవినుత-పదపద్మ - 2 మమతాపమపాకురుదేవ మమపాపమపాకురుదేవ 2.భుజగశయన భవ మదనజనక మమ జననమరణ-భయహారీి - 2 మమతాపమపాకురుదేవ మమపాపమపాకురుదేవ 3.శంఖచక్రధర దుష్టదైత్యహర సర్వలోక-శరణ - 2 మమతాపమపాకురుదేవ మమపాపమపాకురుదేవ 4.అగణిత గుణగణ అశరణశరణద విదళిత-సురరిపుజాల- 2 మమతాపమపాకురుదేవ మమపాపమపాకురుదేవ 5. భక్తవర్యమిహ భూరికరుణయా పాహి భారతీ తీర్థం - 2 మమతాపమపాకురుదేవ మమపాపమపాకురుదేవ గరుడ గమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం !! మమతాపమపాకురుదేవ మమపాపమపాకురుదేవ !!

  2. 05/16/2021

    Sri Tulasi Priya Tulasi song

    పల్లవి : శ్రీ తులసి ప్రియ తులసి జయము నియ్యవే , జయము నియ్యవే సతము నిను సేవింతును సత్కృప గనవే , సత్కృప గనవే || శ్రీ తులసి || చరణం 1 : లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి భక్తజనుల పాలించే మహిమలలరుచు || శ్రీ తులసి || చరణం 2 : కొల్లగ శాఖలు వేసి , పెళ్ళుగ దళములు విరిసి శుభకర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి || శ్రీ తులసి || చరణం 3 : దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివే శ్రీ కృష్ణ తులసివే జయ హారతి గైకొనవే మంగళ శోభావతివై || శ్రీ తులసి || Sri Tulasi Priya Tulasi Jayamu Niyyave,Jayamu NiyyaveSatamu Ninu Sevintumu Satkrupa GanaveSri Tulasi Priya Tulasi Jayamu Niyyave,Jayamu NiyyaveSatamu Ninu Sevintumu Satkrupa GanaveSri Tulasi Priya Tulasi Jayamu Niyyave,Jayamu NiyyaveSatamu Ninu Sevinchu Satkrupa GanaveJayamu Niyyave(1) Lakshmi Vani Parvati Amsala VelasiLakshmi Vani Parvati Amsala VelasiBhakta Janula Palinche Mahimana  LarachuBhakta Janula Palinche Mahimana  LarachuSri Tulasi Priya Tulasi Jayamu Niyyave,Jayamu Niyyave(2) Kollaga Shakhalu Vesi , Pelluga  Dalamulu VirasiKollaga Sekhalu Vesi,  Pelluga  Dalamulu VirasiSumadhura  Parimala Mulato Perati Velpu Vai VelasiSri Tulasi Priya Tulasi Jayamu Niyyave,Jayamu Niyyave(3) Dalamunaku Oka Vishnuvuga Vishnu Tulasive Sri Krishna TulasiveDalamunaku Oka Vishnuvuga Vishnu Tulasive Sri Krishna TulasiveJaya Harati Gaikonave Mangala Sobhavati VaiJaya Harati Gaikonave Mangala Sobhavati VaiSri Tulasi Priya Tulasi Jayamu NiyyaveJayamu Niyyave(4)

  3. 05/15/2021

    Shiva Shadakshara Stotram

    శివాయ నమః || శివషడక్షర స్తోత్రమ్ ఓంకారం బిన్దుసంయుక్తం నిత్యం ధ్యాయన్తి యోగినః | కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః ||౧|| నమన్తి ఋషయో దేవా నమన్త్యప్సరసాం గణాః | నరా నమన్తి దేవేశం నకారాయ నమో నమః ||౨|| మహాదేవం మహాత్మానం మహాధ్యాన పరాయణమ్ | మహాపాపహరం దేవం మకారాయ నమో నమః ||౩|| శివం శాన్తం జగన్నాథం లోకానుగ్రహకారకమ్ | శివమేకపదం నిత్యం శికారాయ నమో నమః ||౪|| వాహనం వృషభో యస్య వాసుకిః కణ్ఠభూషణమ్ | వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః ||౫|| యత్ర యత్ర స్థితో దేవః సర్వవ్యాపీ మహేశ్వరః | యో గురుః సర్వదేవానాం యకారాయ నమో నమః ||౬|| షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ | శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||౭|| ఇతి శ్రీరుద్రయామలే ఉమామహేశ్వరసంవాదే శివషడక్షరస్తోత్రం సంపూర్ణమ్ ||

About

Here in this podcast we are streaming devotional songs . Listen and enjoy.