Sadhguru Telugu

Sadhguru Telugu

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.

  1. 1d ago

    సద్గురు 360 – ఎపిసోడ్ #2: కాలభైరవుడు & మహావిస్ఫోటనంపై యోగిక దృక్కోణం | Kalabhairava

    అధిక జ్యేష్ఠ మాస పూర్ణిమ అనే పవిత్ర దినాన, కాలం, జీవితం, మరణం అనే చక్రీయ స్వభావానికి అధిపతిగా ఉన్న శివుని ఉగ్ర స్వరూపమైన కాలభైరవుని గురించి సద్గురు వివరిస్తారు. కాలం (కాల) గురించి, కాలం మరియు స్థలం మధ్య ఉన్న సంబంధం గురించి, అలాగే కాలభైరవుడు జనన-మరణ చక్రాలను అధిగమించేందుకు ఒకరికి ఎలా తోడ్పడగలడనే అంశంపై ఆయన ఒక విశిష్టమైన దృక్కోణాన్ని అందిస్తారు. అలాగే, మహావిస్ఫోటనం (Big Bang) గురించి యోగిక దృక్కోణాన్ని వివరిస్తూ, కాల ప్రభావాన్ని తనపై నిలిపివేసుకున్న మార్కండేయుని ప్రాచీన గాథను చెబుతారు. కాలచక్రాలకు అతీతంగా ఉన్న మహా నిశ్చలత్వమైన మహాకాలుడు గురించి, అలాగే దానిలో నిక్షిప్తమై ఉన్న అపారమైన సంభావ్యత గురించి కూడా ఆయన మాట్లాడతారు. సద్గురు 360 తదుపరి ఎపిసోడ్‌లో కాలభైరవుని ఎనిమిది స్వరూపాలు, ఈశా యోగా కేంద్రంలోని కాలభైరవుని స్వరూపం, అలాగే ఆయనను ఎలా చేరుకోవాలి, ఆయన అనుగ్రహాన్ని ఎలా పొందాలి అనే విషయాలను తెలుసుకోండి. జ్యేష్ఠ పూర్ణిమ, పూర్ణిమ రోజున వీక్షించండి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    33 min
  2. Jul 1

    ఇతరుల కన్నా జ్ఞానికే ఎక్కువ కర్మ!! | An Enlightened Being Has More Karma Than Others !!

    జ్ఞానులందరికీ కర్మ బంధాలు ఉండవా? సద్గురుకి కర్మ ఉందా? ఈ వీడియోలో తెలుసుకోండి. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    19 min
  3. Jun 24

    ధ్యానలింగం: ఒక ధ్యాన యంత్రం | Dhyanalinga: The Meditation Machine

    లింగాల వెనకున్న విజ్ఞానాన్ని వివరిస్తూ, ఈశా యోగా కేంద్రంలోని ధ్యానలింగం ఎలా ఒక ‘ధ్యాన యంత్రం’గా పనిచేస్తుందో సద్గురు తెలియజేస్తున్నారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    6 min
  4. Jun 11

    రణవీర్ సింగ్‌తో సద్గురు సరదా క్షణాలు | Ranveer Singh & Sadhguru Best Moments

    రణ్‌వీర్ సింగ్ మరియు సద్గురుల సంభాషణలోని కొన్ని మధుర క్షణాలు ఇవిగో. ఇందులో వారు సరదాగా గడపడం, ప్రశాంతంగా సేదదీరడం, చివరగా కలిసి డాన్స్ చేయడం కూడా మీ కోసం! సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    6 min
  5. Jun 9

    చిన్న పిల్లలకు ధ్యానం | Meditation For Young Children

    ధ్యానం గురించి ఒక చిన్నారి అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తూ, తను చేసే ప్రతీ పనినీ ఆనందంగా చేయమని కోరుతున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    4 min
  6. Jun 5

    ఆధునిక శాస్త్రవేత్తల కంటే ప్రాచీన యోగులకు ఎక్కువ తెలుసా? | Sadhguru 360

    'సద్గురు 360' సిరీస్‌లోని ఈ ప్రారంభ ఎపిసోడ్‌లో, సద్గురు ప్రాచీన హిందూ పంచాంగం దృష్టితో కాలం యొక్క గహనమైన స్వభావాన్ని విశ్లేషిస్తున్నారు. ఈ ప్రాచీన వ్యవస్థలలోని లోతును విడమర్చి చెప్పడమే కాకుండా- ఆనందకరమైన, సంతృప్తికరమైన జీవితానికి, అలాగే అంతిమ కలయిక సాధ్యతను అన్వేషించడానికి కూడా ఆచరణీయమైన సాధనాలను అందిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    46 min
  7. Jun 3

    ప్రేమ కోసం 5 నిమిషాలు | 5 Minutes For Love

    ప్రతి బంధంలోనూ మీరు నిజమైన ప్రేమను అనుభవించే క్షణాలు ఉంటాయి, కానీ అవి అలా వచ్చి పోతున్నట్లుగా అనిపిస్తున్నాయా? ఈ అద్భుతమైన భావనను మీరు ఎల్లప్పుడూ అలాగే నిలుపుకోగలిగితే ఎలా ఉంటుంది? ప్రేమ స్వభావాన్ని సద్గురు వివరిస్తున్న తీరును చూడండి. రోజుకు కేవలం 5 నిమిషాలు కేటాయించడం ద్వారా, ప్రేమను మీ జీవితంలో శాశ్వతంగా ఎలా నిలుపుకోవాలో తెలుసుకోండి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    6 min
  8. Jun 1

    ఆహారం & ఉపవాసం గురించి 4 ముఖ్యమైన చిట్కాలు | 4 Tips On Fasting and Eating for Vibrant Health

    ఉపవాసం, అడపాదడపా చేసే ఉపవాసాల ప్రయోజనాలనూ, అవి మన ఆరోగ్యానికి ఎంత మంచివో సద్గురు వివరిస్తున్నారు. అలాగే, మనం తినే ఆహారం నుండి గరిష్ట ప్రయోజనం పొందేలా ఎలా తినాలో కూడా తెలియజేస్తున్నారు. మీ శక్తిని పెంచుకోవడానికీ, మీ శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా చూసుకోవడానికీ ఏమి తినాలో కొన్ని విలువైన చిట్కాలను తెలుసుకోండి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    12 min

Ratings & Reviews

5
out of 5
4 Ratings

About

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.