Sree Rathnamalika శ్రీ రత్నమాలిక

Sreerathnamalika

శ్రీ రత్నమాలిక పాడ్కాస్ట్ ( Podcast ) / బ్లాగ్ / యూట్యూబ్ ఛానెల్ రూపొందించినవారు శ్రీ రత్నమాలిక. ఈ Podcast యొక్క ముఖ్య లక్ష్యం, ప్రధానంగా హిందు దివ్యజ్ఞానం, వ్యాసాలు , సుప్రసిద్ధ హిందూ పుస్తకాలు , పండుగలు , ఆచారాలు , దేవతల స్తోత్రాలు మరియు దేవతల స్వర రూపాన్ని అందించడము.. సనాతన హిందు సాంప్రదాయ జ్ఞానం తెలుసుకోవటానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఈ పాడ్కాస్ట్ ( Podcast ) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.We are looking for valuable advice and feedback about our podcast from all of our listeners.మేము మా పాడ్‌క్యాస్ట్ గురించి మా శ్రోతలందరి నుండి విలువైన సలహాలు మరియు ఫీడ్‌బ్యాక్ కోసం చూస్తున్నాము.

  1. Narayaniyam Slokas 1 to 10

    10/14/2024

    Narayaniyam Slokas 1 to 10

    సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానమ్ । అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మ తత్వం తత్తావద్భాతి సాక్షాద్ గురుపవనపురే హంత భాగ్యం జనానామ్ ॥ 1 ॥ ఏవందుర్లభ్యవస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్ తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయమ్ । ఏతే తావద్వయం తు స్థిరతరమనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశమేవాశ్రయామః ॥ 2 ॥ సత్త్వం యత్తత్ పరాభ్యామపరికలనతో నిర్మలం తేన తావత్ భూతైర్భూతేంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యం। తత్ స్వచ్ఛ్త్వాద్యదాచ్ఛాదితపరసుఖచిద్గర్భనిర్భాసరూపం తస్మిన్ ధన్యా రమంతే శ్రుతిమతిమధురే సుగ్రహే విగ్రహే తే ॥ 3 ॥ నిష్కంపే నిత్యపూర్ణే నిరవధిపరమానందపీయూషరూపే నిర్లీనానేకముక్తావలిసుభగతమే నిర్మలబ్రహ్మసింధౌ । కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్త్వమాహుస్తదాత్మా కస్మాన్నో నిష్కలస్త్వం సకల ఇతి వచస్త్వత్కలాస్వేవ భూమన్ ॥ 4 ॥ నిర్వ్యాపారోఽపి నిష్కారణమజ భజసే యత్క్రియామీక్షణాఖ్యాం తేనైవోదేతి లీనా ప్రకృతిరసతికల్పాఽపి కల్పాదికాలే। తస్యాః సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్త్వరూపం స త్వం ధృత్వా దధాసి స్వమహిమవిభవాకుంఠ వైకుంఠ రూపం॥5॥ తత్తే ప్రత్యగ్రధారాధరలలితకలాయావలీకేలికారం లావణ్యస్యైకసారం సుకృతిజనదృశాం పూర్ణపుణ్యావతారం। లక్ష్మీనిశ్శంకలీలానిలయనమమృతస్యందసందోహమంతః సించత్ సంచింతకానాం వపురనుకలయే మారుతాగారనాథ ॥6॥ కష్టా తే సృష్టిచేష్టా బహుతరభవఖేదావహా జీవభాజా- మిత్యేవం పూర్వమాలోచితమజిత మయా నైవమద్యాభిజానే। నోచేజ్జీవాః కథం వా మధురతరమిదం త్వద్వపుశ్చిద్రసార్ద్రం నేత్రైః శ్రోత్రైశ్చ పీత్వా పరమరససుధాంభోధిపూరే రమేరన్॥7॥ నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్తైరనభ్యర్థితాన -ప్యర్థాన్ కామానజస్రం వితరతి పరమానందసాంద్రాం గతిం చ।ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధికఫలః పారిజాతో హరే త్వంక్షుద్రం తం శక్రవాటీద్రుమమభిలషతి వ్యర్థమర్థివ్రజోఽయం॥8॥ కారుణ్యాత్కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషా- దైశ్వర్యాదీశతేఽన్యే జగతి పరజనే స్వాత్మనోఽపీశ్వరస్త్వం। త్వయ్యుచ్చైరారమంతి ప్రతిపదమధురే చేతనాః స్ఫీతభాగ్యా- స్త్వం చాత్మారామ ఏవేత్యతులగుణగణాధార శౌరే నమస్తే॥9॥ ఐశ్వర్యం శంకరాదీశ్వరవినియమనం విశ్వతేజోహరాణాం తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతం। అంగాసంగా సదా శ్రీరఖిలవిదసి న క్వాపి తే సంగవార్తా తద్వాతాగారవాసిన్ మురహర భగవచ్ఛబ్దముఖ్యాశ్రయోఽసి॥10॥

    8 min

About